"మంచోడికి మంచేదో చెప్పాల్సిన అవసరం లేదు. చెడ్డోడికి చెప్పినా పట్టించుకోడు"

10.Printf ఉపయోగించి మరి కొన్ని ప్రోగ్రామ్స్ చూద్దాం continue


Character
Escape Sequence
Newline
\n
Horizontal tab
\t
Vertical tab
\v
Backspace
\b
Carriage return
\r
Alert
\a
Backslash
\\
Question mark
\?
Single quotation mark
\'
Double quotation mark
\"


ఇంతక ముందు పాఠం లో printf  ఉపయోగించి కొన్ని ప్రోగ్రామ్స్ నేర్చుకున్నాం కదా \n గురించి తెలుసుకున్నాం .. \n లాంటివి ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి . ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం .

మర్చిపోయానండోయ్ ఈ ప్రత్యేకమైన పదాలను Escape Sequence అంటారు . పైన table లో ఈ పదాల లిస్ట్  ఉంది  చూడండి .

Horizontal Tab ( \t ) : 

ఇంతక ముందు ప్రోగ్రాం లో printf లోపల రెండు పదాల మధ్య \n ని వాడితే ఆ  రెండు పదాలు వేరువేరు వరుసలలో ప్రింట్ అవుతాయి . అలాగే రెండు పదాల మధ్య \t  ని వాడితే ఆ  రెండు పదాల మధ్య ఒక అంగుళం ఖాళీ (space ) ప్రింట్ అవుతుంది . క్రింది ప్రోగ్రాం లో దీనిని ఎలా వాడుతారో చుద్దాం 


Program  on  Horizontal Tab :

computer in telugu horizontal tab
Output :








2 కామెంట్‌లు:

ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు ఉపయోగపడితే ప్లీజ్ మీ అభిప్రాయాన్ని వ్రాయండి